Share News

ధోనీ రిటైరైతే బెటర్‌!

ABN , Publish Date - May 01 , 2025 | 05:05 AM

ధోనీ.. ఐపీఎల్‌ను వీడాల్సిన సమయం ఆసన్నమైందని ఆస్ట్రేలియా మాజీ వికెట్‌కీపర్‌ ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ అన్నాడు. ‘ఆటలో మహీ...

ధోనీ రిటైరైతే బెటర్‌!

న్యూఢిల్లీ: ధోనీ.. ఐపీఎల్‌ను వీడాల్సిన సమయం ఆసన్నమైందని ఆస్ట్రేలియా మాజీ వికెట్‌కీపర్‌ ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ అన్నాడు. ‘ఆటలో మహీ నిరూపించుకోవడానికి ఏమీ లేదు. అతడు అన్నీ సాధించేశాడు. ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో అతడికి బాగా తెలుసు. కానీ, వచ్చే ఏడాదికి అతడు ఆడాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం. ధోనీ.. నువ్వో దిగ్గజానివి. నా ఆటంటే నాకెంతో ఇష్టం’ అని గిల్లీ కొనియాడాడు.

ఇవి కూడా చదవండి..

IPL 2025 CSK vs PBKS: చెన్నైకు లాస్ట్ ఛాన్స్.. ఇరు జట్లలో కీలక ఆటగాళ్లు వీరే

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 01 , 2025 | 05:05 AM