Share News

Gary Kirsten: కిర్‌స్టెన్‌ నమీబియా సలహాదారు

ABN , Publish Date - Dec 08 , 2025 | 03:15 AM

గ్యారీ కిర్‌స్టెన్‌ (దక్షిణాఫ్రికా) నమీబియా జట్టు సలహాదారుగా నియమితుడయ్యాడు. వచ్చే ఏడాది...

Gary Kirsten: కిర్‌స్టెన్‌ నమీబియా సలహాదారు

న్యూఢిల్లీ: గ్యారీ కిర్‌స్టెన్‌ (దక్షిణాఫ్రికా) నమీబియా జట్టు సలహాదారుగా నియమితుడయ్యాడు. వచ్చే ఏడాది భారత్‌, శ్రీలంక వేదికలుగా జరిగే టీ20 వరల్డ్‌ కప్‌నకు నమీబియాను సంసిద్ధం చేసేందుకు జట్టు ప్రధాన కోచ్‌ క్రెగ్‌ విలియమ్స్‌తో కలిసి అతడు పని చేస్తాడు.

ఈ వార్తలు కూడా చదవండి..

సిరీస్ మొత్తంలో గర్వపడింది అప్పుడే: కేఎల్ రాహుల్

రికార్డులకే ‘కింగ్’.. సచిన్ మరో రికార్డు బద్దలు!

Updated Date - Dec 08 , 2025 | 03:15 AM