Share News

Asian U19 Boxing: సెమీస్ లో ఐదుగురు భారత బాక్సర్లు

ABN , Publish Date - Aug 08 , 2025 | 02:50 AM

ఆసియా చాంపియన్‌షి్‌ప్స అండ ర్‌-19 విభాగంలో ఐదుగురు పురుష బాక్సర్లు సెమీ్‌సలో ప్రవేశించి భారత్‌కు పతకాలు ఖా యం చేశారు. గురువారం జరిగిన క్వార్టర్‌ఫైనల్స్‌లో శివమ్‌ (55 కి.), మౌసమ్‌ సుహాగ్‌...

Asian U19 Boxing: సెమీస్ లో ఐదుగురు భారత బాక్సర్లు

ఆసియా చాంపియన్‌షి్‌ప్స

బ్యాంకాక్‌: ఆసియా చాంపియన్‌షి్‌ప్స అండ ర్‌-19 విభాగంలో ఐదుగురు పురుష బాక్సర్లు సెమీ్‌సలో ప్రవేశించి భారత్‌కు పతకాలు ఖా యం చేశారు. గురువారం జరిగిన క్వార్టర్‌ఫైనల్స్‌లో శివమ్‌ (55 కి.), మౌసమ్‌ సుహాగ్‌ (65 కి.), రాహుల్‌ కుందు (75 కి.), గౌరవ్‌ (85కి.), హేమంత్‌ సంగ్వాన్‌ (90 కి.) ప్రత్యర్థులపై విజయాలు సాధించారు. అండర్‌-19 మహిళల కేటగిరీలో ఏడుగురు భారత బాక్సర్లు ఇప్పటికే సెమీఫైనల్లో అడుగుపెట్టారు. దాంతో ఈ విభాగంలో మనకు 12పతకాలు ఖాయంగాలభించనున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..

ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 08 , 2025 | 02:50 AM