Share News

DC Vs RCB IPL 2025 Live: ఐపీఎల్ మ్యాచ్ షురూ.. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్

ABN , Publish Date - Apr 10 , 2025 | 07:48 PM

ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్చాచ్ మొదలైంది. టాస్ గెలిచిన డీసీ బౌలింగ్ ఎంచుకుంది.

DC Vs RCB IPL 2025 Live: ఐపీఎల్ మ్యాచ్ షురూ.. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్
DC Vs RCB IPL 2025 Live

ఐపీఎల్ అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఢీల్లీ క్యాపిటల్స్ వర్సెస్ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటివరకూ ఇరు జట్లు 31 మ్యాచుల్లో తలపడగా బెంగళూరు 19 మ్యాచుల్లో గెలిచింది. ఢిల్లీ 11 మ్యాచుల్లో నెగ్గింది. ఒక మ్యాచ్ ఫలితం మాత్రం తేలలేదు. రెండు జట్ల మధ్య జరిగిన చివరి మ్యాచ్‌లో మాత్రం బెంగళూరు పైచేయి సాధించింది.


ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ ఎలెవెన్)

జేక్ ఫ్రేజర్, కేఎల్ రాహుల్ (వికెట్‌ కీపర్), ఫాఫ్‌ డుప్లెసిస్, అక్షర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్‌ శర్మ, విప్రాజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్‌దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముకేశ్‌ కుమార్.

ఇంపాక్ట్ సబ్స్: అభిషేక్ పోరెల్, దర్శన్ నల్కండే, కుల్వంత్ ఖేజ్రోలి, సచిన్ బేబీ, డొమినిక్ డ్రేక్స్, జోఫ్రా ఆర్చర్.


రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ ఎలెవెన్): ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవ్‌దత్ పడిక్కల్, రజత్ పటీదార్ (కెప్టెన్), లివింగ్‌స్టన్, జితేశ్‌ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, హేజిల్‌వుడ్, యశ్‌ దయాళ్.

ఇంపాక్ట్ సబ్స్: సుయాష్ శర్మ, రజత్ పటిదార్, మనోజ్ బండగే, జాకీర్ హుస్సేన్, స్నెల్ పటేల్, స్రినివాస్ సింగ్.

ఇవి కూడా చదవండి:

సీఎస్‌కేలో కీలక పరిణామం.. రుతురాజ్ స్థానంలో ధోనీ

రండి చూస్కుందాం.. గిల్ వార్నింగ్

ఒలింపిక్స్‌లో క్రికెట్‌.. ఆ జట్లకే చాన్స్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 10 , 2025 | 09:25 PM