Share News

FIFA World Cup: ఫిఫా బెర్త్‌ పట్టేసింది

ABN , Publish Date - Nov 20 , 2025 | 06:23 AM

2026 ‘ఫిఫా’ వరల్డ్‌క్‌పనకు అర్హత సాధించిన అతి చిన్న దేశంగా కురాకో చరిత్ర సృష్టించింది. కరీబియన్‌ సముద్రంలోని ఓ ద్వీపమైన కురాకో...

FIFA World Cup: ఫిఫా బెర్త్‌ పట్టేసింది

లక్షన్నర జనాభాగల దేశం..

కింగ్‌స్టన్‌ (జమైకా): 2026 ‘ఫిఫా’ వరల్డ్‌క్‌పనకు అర్హత సాధించిన అతి చిన్న దేశంగా కురాకో చరిత్ర సృష్టించింది. కరీబియన్‌ సముద్రంలోని ఓ ద్వీపమైన కురాకో జనాభా కేవలం లక్షా 56 వేలు. 2018లో అతి తక్కువ జనాభా 3.50 లక్షలు కలిగిన ఐస్‌లాండ్‌ మెగా ఈవెంట్‌కు క్వాలిఫై అయింది. ఆ రికార్డును కురాకో బద్దలుకొట్టింది. క్వాలిఫయర్స్‌లో జమైకాతో మ్యాచ్‌ను కురాకో 0-0తో డ్రా చేసుకొంది. దీంతో గ్రూప్‌-బి టాపర్‌గా మెగా కప్‌ బెర్త్‌ను పట్టేసింది.

ఇవి కూడా చదవండి:

Venkatesh Iyer T20 XI: ఆల్‌టైమ్‌ టీ20 జట్టు.. రోహిత్‌, కోహ్లి దక్కని చోటు!

IND VS SA: ఘోరంగా విఫలమైన అభిషేక్, తిలక్, రుతురాజ్.. భారత్ ఓటమి

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 20 , 2025 | 06:23 AM