ICC 2025 Decisions: మళ్లీ చాంపియన్స్ లీగ్ టీ20
ABN , Publish Date - Jul 23 , 2025 | 03:57 AM
పదేళ్ల క్రితం రద్దు చేసిన చాంపియన్స్ లీగ్ టీ20 టోర్నీకి మళ్లీ జీవంపోసే అవకాశాలున్నాయి. సింగపూర్‌లో జరిగిన ఐసీసీ వార్షిక సర్వసభ్య సమావేశంలో...
న్యూఢిల్లీ: పదేళ్ల క్రితం రద్దు చేసిన చాంపియన్స్ లీగ్ టీ20 టోర్నీకి మళ్లీ జీవంపోసే అవకాశాలున్నాయి. సింగపూర్‌లో జరిగిన ఐసీసీ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ టోర్నీపై కీలక నిర్ణ యం తీసుకొన్నట్టు సమాచారం. అంతా సవ్యంగా సాగితే వచ్చే ఏడాది లీగ్‌ను నిర్వహించే అవకాశం ఉంది. ఫ్రాంచైజీ జట్ల మధ్య జరిగే చాంపియన్స్ లీగ్‌ను 2015లో నిలిపేశారు. అయితే, ఈ పదేళ్లలో ఫ్రాంచైజీ క్రికెట్ ఎంతో వృద్ధి చెందింది.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి