Share News

India U17 women football: అమ్మాయిల శుభారంభం

ABN , Publish Date - Aug 21 , 2025 | 03:45 AM

శాఫ్‌ దక్షిణాసియా ఫుట్‌బాల్‌ సమాఖ్య (శాఫ్‌) అండర్‌-17 మహిళల ఫుట్‌బాల్‌ చాంపియన్‌షి్‌పలో భారత్‌ శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తమ తొలి మ్యాచ్‌లో భారత్‌ 7-0తో నేపాల్‌ను...

India U17 women football: అమ్మాయిల శుభారంభం

శాఫ్‌ అండర్‌-17 ఫుట్‌బాల్‌

భారత్‌ చేతిలో నేపాల్‌ చిత్తు

థింపు (భూటాన్‌): శాఫ్‌ దక్షిణాసియా ఫుట్‌బాల్‌ సమాఖ్య (శాఫ్‌) అండర్‌-17 మహిళల ఫుట్‌బాల్‌ చాంపియన్‌షి్‌పలో భారత్‌ శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తమ తొలి మ్యాచ్‌లో భారత్‌ 7-0తో నేపాల్‌ను చిత్తుగా ఓడించింది. నిరా చాను (25వ, 56వ), అభిస్త బాస్నెట్‌ (16వ, 41వ), అనుష్క (37వ, 62వ) తలో రెండు గోల్స్‌ సాధించగా.. కెప్టెన్‌ జులన్‌ (45+1వ నిమిషం) మరో గోల్‌ చేసింది.

ఇవి కూడా చదవండి..

Asian Shooting Championship: రష్మికకు స్వర్ణం మనుకు కాంస్యం

India Women Cricket: ప్రపంచకప్‌ జట్టులో శ్రీచరణి

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 21 , 2025 | 03:45 AM