Share News

Pro Kabaddi League: బెంగళూరు హ్యాట్రిక్‌

ABN , Publish Date - Sep 13 , 2025 | 02:27 AM

ప్రొ. కబడ్డీ లీగ్‌లో బెంగళూరు బుల్స్‌ జోరు ప్రదర్శిస్తూ వరుసగా మూడో విజయం సాధించింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 28-23తో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ను...

Pro Kabaddi League: బెంగళూరు హ్యాట్రిక్‌

జైపూర్‌: ప్రొ. కబడ్డీ లీగ్‌లో బెంగళూరు బుల్స్‌ జోరు ప్రదర్శిస్తూ వరుసగా మూడో విజయం సాధించింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 28-23తో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ను ఓడించింది. దీపక్‌ శంకర్‌ మరో ‘హై ఫైవ్‌’తో అదరగొట్టగా, రైడర్‌ అలీరెజా 8 పాయింట్లతో సత్తా చాటాడు. జైపూర్‌లో నితిన్‌ కుమార్‌ (8) ఒక్కడే రాణించాడు. మరో మ్యాచ్‌లో తమిళ్‌ తలైవాస్‌ 46-36తో బెంగాల్‌ వారియర్స్‌ను చిత్తు చేసింది.

ఇవి కూడా చదవండి

ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్... నామినీగా మహ్మద్ సిరాజ్

ఎందుకంత కోపం.. నేను నిజం మాత్రమే చెప్పాను: లలిత్ మోదీ

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 13 , 2025 | 02:27 AM