Share News

bangladesh vs pakistan 2025: పాక్‌కు బంగ్లా మరో షాక్‌

ABN , Publish Date - Jul 23 , 2025 | 04:00 AM

పాకిస్థాన్‌తో ఉత్కంఠభరితంగా సాగిన రెండో టీ20లో బంగ్లాదేశ్‌ 8 పరుగుల తేడాతో నెగ్గింది. దీంతో మూడు టీ20ల సిరీ్‌సను...

bangladesh vs pakistan 2025: పాక్‌కు బంగ్లా మరో షాక్‌

ఢాకా: పాకిస్థాన్‌తో ఉత్కంఠభరితంగా సాగిన రెండో టీ20లో బంగ్లాదేశ్‌ 8 పరుగుల తేడాతో నెగ్గింది. దీంతో మూడు టీ20ల సిరీ్‌సను మరో మ్యాచ్‌ ఉండగానే 2-0తో దక్కించుకుంది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా 20 ఓవర్లలో 133 పరుగులు చేసింది. జకెర్‌ అలీ (55), మెహదీ హసన్‌ (33) రాణించారు. సల్మాన్‌, దనియాల్‌, అబ్బా్‌సలకు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో పాక్‌ 19.2 ఓవర్లలో 125 పరుగులకే కుప్పకూలింది. షోరిఫుల్‌కు మూడు.. తన్‌జీమ్‌, మెహదీలకు రెండేసి వికెట్లు దక్కాయి.

ఇవీ చదవండి:

బుమ్రా ఆడాల్సిందే

క్రికెట్‌కు రస్సెల్‌ గుడ్‌బై

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 23 , 2025 | 04:00 AM