Share News

అప్పటి మా జట్టయితే.. మూడు రోజుల్లోనే..!

ABN , Publish Date - Feb 11 , 2025 | 04:15 AM

సొంతగడ్డపై టెస్టుల్లో తిరుగులేని భారత్‌కు గతేడాది న్యూజిలాండ్‌ షాకిచ్చింది. పెద్దగా స్టార్‌ ఆటగాళ్లు కూడా లేని కివీస్‌.. టీమిండియాను..

అప్పటి మా జట్టయితే.. మూడు రోజుల్లోనే..!

అర్జున రణతుంగ

న్యూఢిల్లీ: సొంతగడ్డపై టెస్టుల్లో తిరుగులేని భారత్‌కు గతేడాది న్యూజిలాండ్‌ షాకిచ్చింది. పెద్దగా స్టార్‌ ఆటగాళ్లు కూడా లేని కివీస్‌.. టీమిండియాను 3-0తో ఓడించడం పెద్ద చర్చనీయాంశమే అయింది. అయితే, రోహిత్‌ శర్మ సారథ్యంలో ఇప్పటి భారత జట్టును.. 1996 వరల్డ్‌కప్‌ సాధించిన శ్రీలంక టీమ్‌ అలవోకగా ఓడిస్తుందని ఆ దేశ మాజీ కెప్టెన్‌ అర్జున్‌ రణతుంగ అన్నాడు. ‘చమిందా వాస్‌, మురళీధరన్‌ లాంటి బౌలర్లున్న మా జట్టు ప్రస్తుత భారత్‌ను వారి సొంతగడ్డపై మూడు రోజుల్లోనే చిత్తు చేస్తుంద’ని రణతుంగ చెప్పాడు.


ఇవీ చదవండి:

డెబ్యూ మ్యాచ్‌లోనే ఆల్‌టైమ్ రికార్డ్.. ఇతడితో టీమిండియాకు డేంజరే

ఒక్కడికే ఆ రూల్ ఎందుకు.. కేఎల్ రాహుల్‌‌పై పగబట్టారా..

ఒక్క సెంచరీతో 5 క్రేజీ రికార్డులు.. ఇది హిట్‌‌మ్యాన్ తాండవం

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 11 , 2025 | 04:15 AM