క్వార్టర్స్‌లో అర్జున్ ఓటమి
ABN , Publish Date - Apr 11 , 2025 | 05:29 AM
ఫ్రీస్టైల్ చెస్ గ్రాండ్‌స్లామ్‌లో తెలుగు గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేసికి నాకౌట్‌లో చుక్కెదురైంది. క్వార్టర్ ఫైనల్స్‌లో....

పారిస్: ఫ్రీస్టైల్ చెస్ గ్రాండ్‌స్లామ్‌లో తెలుగు గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేసికి నాకౌట్‌లో చుక్కెదురైంది. క్వార్టర్ ఫైనల్స్‌లో హికరు నకమురా (అమెరికా) చేతిలో ఇరిగేసి 0.5-1.5తో ఓటమి పాలయ్యాడు. రెండో రౌండ్ గేమ్‌లో నల్లపావులతో ఆడిన అర్జున్.. 62 ఎత్తుల్లో ప్రత్యర్థికి తలవంచాడు. కాగా, తొలి రౌండ్ గేమ్ డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. సెమీస్‌లో కార్ల్‌సన్‌తో కరువానా, నకమురాతో విన్సెంట్ కీమర్ తలపడనున్నారు.
ఇవి కూడా చదవండి:
సీఎస్‌కేలో కీలక పరిణామం.. రుతురాజ్ స్థానంలో ధోనీ
రండి చూస్కుందాం.. గిల్ వార్నింగ్
ఒలింపిక్స్‌లో క్రికెట్.. ఆ జట్లకే చాన్స్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి