Share News

Arjun Erigaisi: చెన్నై గ్రాండ్‌మాస్టర్స్‌ బరిలో అర్జున్‌

ABN , Publish Date - Jul 23 , 2025 | 03:55 AM

వచ్చే నెల ఆరునుంచి జరిగే చెన్నై గ్రాండ్‌ మాస్టర్స్‌ టోర్నమెంట్‌లో తెలుగు గ్రాండ్‌మాస్టర్‌ ఇరిగేసి అర్జున్‌, జీఎంలు విదిత్‌ గుజరాతి, అనిష్‌ గిరి హాట్‌ ఫేవరెట్లుగా...

Arjun Erigaisi: చెన్నై గ్రాండ్‌మాస్టర్స్‌ బరిలో అర్జున్‌

చెన్నై: వచ్చే నెల ఆరునుంచి జరిగే చెన్నై గ్రాండ్‌ మాస్టర్స్‌ టోర్నమెంట్‌లో తెలుగు గ్రాండ్‌మాస్టర్‌ ఇరిగేసి అర్జున్‌, జీఎంలు విదిత్‌ గుజరాతి, అనిష్‌ గిరి హాట్‌ ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నారు. దేశంలో జరిగే అత్యంత ప్రతిష్టాత్మక క్లాసికల్‌ చెస్‌ టోర్నీ అయిన చెన్నై గ్రాండ్‌మాస్టర్స్‌ టోర్నీలో మొత్తం 20 మంది ప్లేయ ర్లు మాస్టర్స్‌, చాలెంజర్స్‌ కేటగిరీల్లో తలపడనున్నారు. మాస్టర్స్‌ విభాగం ప్రైజ్‌ మనీ రూ.1 కోటి కాగా, చాలెంజర్స్‌ కేటగిరీ ప్రైజ్‌ మనీ రూ.25 లక్షలు. చాలెంజర్స్‌ విభాగంలో తెలుగు గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక, ఆర్‌.వైశాలి పాల్గొననున్నారు.

ఇవీ చదవండి:

బుమ్రా ఆడాల్సిందే

క్రికెట్‌కు రస్సెల్‌ గుడ్‌బై

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 23 , 2025 | 03:55 AM