బీచ్ వాలీబాల్‌లో ఆంధ్రకు స్వర్ణం
ABN , Publish Date - Feb 07 , 2025 | 12:50 AM
డెహ్రాడూన్‌లో జరుగుతున్న జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ నాలుగో పసిడి పతకం కైవసం చేసుకుంది. బీచ్ వాలీబాల్ ఫైనల్లో...

బాక్సింగ్‌లో తెలంగాణకు కాంస్యం
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): డెహ్రాడూన్‌లో జరుగుతున్న జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ నాలుగో పసిడి పతకం కైవసం చేసుకుంది. బీచ్ వాలీబాల్ ఫైనల్లో కె.మణికంఠ రాజు-ఎల్. సాయి ద్వయం 25-23, 21-19తో తమిళనాడు జోడీపై నెగ్గి, విజేతగా నిలిచింది. ఇక బాక్సింగ్ 91 ప్లస్ కిలోల విభాగంలో తెలంగాణ బాక్సర్ అబ్దుల్ జావేద్‌కు కాంస్యం లభించింది.
Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..
RBI Report: దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే.. వీటి వాడకంలో
IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..
Read More Business News and Latest Telugu News