National Senior Badminton Championships: మహిళల రన్నరప్ ఏపీ
ABN , Publish Date - Dec 24 , 2025 | 06:03 AM
ఇంటర్ స్టేట్-ఇంటర్ జోనల్ జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షి్‌పలో ఆతిథ్య ఆంధ్రప్రదేశ్ మహిళల టీమ్ ఈవెంట్‌లో రన్నరప్ టైటిల్‌తో సరిపెట్టుకుంది..
టీమ్ విజేతలు హరియాణా, తమిళనాడు
జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్
విజయవాడ సిటీ (ఆంధ్రజ్యోతి): ఇంటర్ స్టేట్-ఇంటర్ జోనల్ జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షి్‌పలో ఆతిథ్య ఆంధ్రప్రదేశ్ మహిళల టీమ్ ఈవెంట్‌లో రన్నరప్ టైటిల్‌తో సరిపెట్టుకుంది. హరియాణా చాంపియన్‌గా నిలిచింది. ఇక్కడ మంగళవారం జరిగిన మహిళల టీమ్ ఫైనల్లో హరియాణా 3-0తో ఏపీని ఓడించింది. స్టార్ షట్లర్ సింధు బరిలోకి దిగకపోవడం ఏపీ అవకాశాలపై ప్రభావం చూపింది. పురుషుల టీమ్ విభాగం ట్రోఫీని తమిళనాడు దక్కించుకుంది. తుదిపోరులో తమిళనాడు 3-2తో హరియాణాపై గెలిచింది.
ఇవీ చదవండి:
టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లో దీప్తి శర్మ!
టీ20ల్లో నయా రికార్డు.. ఒకే ఓవర్‌లో 5 వికెట్లు