Share News

Rapid and Blitz: కాస్పరోవ్‌తో ఆనంద్‌ ఢీ

ABN , Publish Date - Aug 21 , 2025 | 03:34 AM

చెస్‌లో చిరకాల ప్రత్యర్థులు, దిగ్గజాలు విశ్వనాథన్‌ ఆనంద్‌, గ్యారీ కాస్పరోవ్‌ మరోసారి తలపడనున్నారు. అక్టోబరు 7 నుంచి 11 వరకు జరిగే క్లచ్‌ చెస్‌ ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లో వీరిద్దరూ మరోసారి అభిమానులను...

Rapid and Blitz: కాస్పరోవ్‌తో ఆనంద్‌ ఢీ

న్యూఢిల్లీ: చెస్‌లో చిరకాల ప్రత్యర్థులు, దిగ్గజాలు విశ్వనాథన్‌ ఆనంద్‌, గ్యారీ కాస్పరోవ్‌ మరోసారి తలపడనున్నారు. అక్టోబరు 7 నుంచి 11 వరకు జరిగే క్లచ్‌ చెస్‌ ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లో వీరిద్దరూ మరోసారి అభిమానులను అలరించనున్నారు. 2021లో క్రొయేషియా ర్యాపిడ్‌ అండ్‌ బ్లిట్జ్‌ టోర్నీలో చివరిసారి కాస్పరోవ్‌తో ఆనంద్‌ ఆడాడు. కాగా, ఇదే టోర్నీలో వరల్డ్‌ నెం:1 మాగ్నస్‌ కార్ల్‌సన్‌తో వరల్డ్‌ చాంపియన్‌ గుకేష్‌ తలపడనున్నాడు.

ఇవి కూడా చదవండి..

Asian Shooting Championship: రష్మికకు స్వర్ణం మనుకు కాంస్యం

India Women Cricket: ప్రపంచకప్‌ జట్టులో శ్రీచరణి

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 21 , 2025 | 03:34 AM