Asian Oceania Ultramarathon Championship: అమర్ సింగ్ రికార్డు ప్రదర్శన
ABN , Publish Date - Nov 24 , 2025 | 05:49 AM
భారత రేసర్ అమర్ సింగ్ దేవాండ అంతర్జాతీయ స్థాయిలో రికార్డు ప్రదర్శన చేశాడు. బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా ఓషియానా 100 కిలోమీటర్ల...
న్యూఢిల్లీ: భారత రేసర్ అమర్ సింగ్ దేవాండ అంతర్జాతీయ స్థాయిలో రికార్డు ప్రదర్శన చేశాడు. బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా ఓషియానా 100 కిలోమీటర్ల అలా్ట్ర చాంపియన్‌షి్‌పలో విజేతగా నిలిచాడు. అతను 6 గంటల 59 నిమిషాల 37 సెకన్ల జాతీయ రికార్డు టైమింగ్‌తో రేస్ ముగించాడు.
ఇవీ చదవండి:
అంధ మహిళల టీ20 ప్రపంచకప్ భారత్‌దే.. జట్టుపై అభినందనలు..
ఊహించని పరిణామం.. స్మృతి మంధాన పెళ్లి వాయిదా..