Share News

Akash Deep: కారు కొన్నాడు కానీ

ABN , Publish Date - Aug 13 , 2025 | 02:10 AM

భారత పేసర్‌ ఆకాశ్‌దీ్‌ప ఎంతో ఇష్టపడి కొనుక్కున్న ఫార్చ్యూనర్‌ కారు కారణంగా వివాదంలో చిక్కుకున్నాడు. హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ ప్లేట్‌ లేకుండానే ఆ వాహనాన్ని తిప్పుతున్నం దుకు...

Akash Deep: కారు కొన్నాడు కానీ

ఆకాశ్‌కు రవాణా శాఖ నోటీస్‌

లఖ్‌నవూ: భారత పేసర్‌ ఆకాశ్‌దీ్‌ప ఎంతో ఇష్టపడి కొనుక్కున్న ఫార్చ్యూనర్‌ కారు కారణంగా వివాదంలో చిక్కుకున్నాడు. హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ ప్లేట్‌ లేకుండానే ఆ వాహనాన్ని తిప్పుతున్నం దుకు ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర రవాణా శాఖ అతడికి నోటీస్‌ జారీ చేసింది. నిబంధనల ప్రకారం ప్రతీ కొత్త వాహనం హై సెక్యూరిటీ నెంబర్‌ప్లేట్‌తోనే బయటికి రావాలి. మరోవైపు కారును రిజిస్ట్రేషన్‌ లేకుండానే అప్పగించినందుకు డీలర్‌ సన్నీ మోటార్స్‌కు షోకాజ్‌ నోటీస్‌ జారీ చేయడంతో పాటు నెలరోజుల నిషేధం విధించింది.

ఇవి కూడా చదవండి

ఈ తేదీకి ముందే ఐటీఆర్ దాఖలు చేయండి… ఆలస్య రుసుమును తప్పించుకోండి

రైల్వే టిక్కెట్లపై 20% తగ్గింపు ఆఫర్.. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 13 , 2025 | 02:10 AM