FIDE Rapid Chess Title To Jagrith Mishra: 13 ఏళ్ల బాలుడికి ఫిడే టైటిల్
ABN , Publish Date - Dec 30 , 2025 | 06:44 AM
ఫిడే ర్యాపిడ్ రేటింగ్ చెస్.. వేద టోర్నమెంట్ టైటిల్‌ను 13 ఏళ్ల ఢిల్లీ చిచ్చర పిడుగు జగ్రీత్ మిశ్రా...
న్యూఢిల్లీ: ఫిడే ర్యాపిడ్ రేటింగ్ చెస్.. వేద టోర్నమెంట్ టైటిల్‌ను 13 ఏళ్ల ఢిల్లీ చిచ్చర పిడుగు జగ్రీత్ మిశ్రా కైవసం చేసుకున్నాడు. మొత్తం 9 రౌండ్లలో జగ్రీత్ ఒక్క గేమ్‌లో కూడా ఓడిపోకుండా 8.5 పాయింట్లతో అగ్రస్థానం దక్కించుకున్నాడు.
ఇవి కూడా చదవండి
రిటైర్‌మెంట్ ప్రకటించిన న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్
మూడో రౌండ్ నుంచి రో-కో ఔట్.. కారణం ఏంటంటే..?