లోక్‌సభ రేపటికి వాయిదా
ABN , First Publish Date - Dec 01 , 2025 | 10:33 AM
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మరోసారి వాయిదా పడ్డాయి. మధ్యాహ్నం 12 గంటలకు పునఃప్రారంభమయ్యాక విపక్షాలు మరలా ఆందోళనకు దిగాయి. దీంతో స్పీకర్ మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం పునఃప్రారంభం కానుంది.
Live News & Update
-
Dec 01, 2025 15:32 IST
లోక్‌సభ రేపటికి వాయిదా
ఢిల్లీ: లోక్‌సభ రేపటికి వాయిదా..
విపక్ష ఎంపీల ఆందోళన నడుమ లోక్‌సభ వాయిదా.
-
Dec 01, 2025 12:23 IST
విపక్షాల ఆందోళనతో లోక్‌సభ మ.2గంటలకు వాయిదా
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా
విపక్షాలు మరోసారి ఆందోళన
రెండో సారి లోక్‌సభను వాయిదా వేసిన స్పీకర్
మధ్యాహ్నం 2:00 గంటలకు లోక్‌సభ పునః ప్రారంభం
-
Dec 01, 2025 12:16 IST
లోక్‌సభలో విపక్షాల ఆందోళన
లోక్‌సభలో విపక్షాల ఆందోళన, SIRపై చర్చకు పట్టు
విపక్షాల నిరసనల మధ్యే బిల్లులు ప్రవేశపెడుతున్న మంత్రులు
-
Dec 01, 2025 11:44 IST
పార్లమెంట్‌లో ప్రజాసమస్యలు లేవనెత్తడం డ్రామా కాదు: ప్రియాంక
SIRపై విమర్శకుల నోరు మూయిస్తున్నారు: ప్రియాంకాగాంధీ
పార్లమెంట్‌లో సమస్యలు ప్రస్తావించకుండా ప్రధాని డ్రామా: ఖర్గే
-
Dec 01, 2025 11:29 IST
విపక్షాల ఆందోళనతో లోక్‌సభ మ.12గంటలకు వాయిదా
విపక్ష ఎంపీలపై స్పీకర్ ఓంబిర్లా అసహనం
అన్ని అంశాలపై చర్చకు సిద్ధంగా ఉన్నాం: స్పీకర్
ప్రశ్నోత్తరాలకు విపక్షాలు సహకరించాలి: స్పీకర్
-
Dec 01, 2025 11:23 IST
విపక్షాల ఆందోళనతో లోక్‌సభ వాయిదా
విపక్షాల ఆందోళనతో లోక్‌సభ మ.12గంటలకు వాయిదా
ఇటీవల మృతిచెందిన సభ్యులకు లోక్‌సభ సంతాపం
అంధుల మహిళా క్రికెట్ జట్టుకు అభినందనలు తెలిపిన లోక్‌సభ
-
Dec 01, 2025 11:20 IST
పార్లమెంట్‌లో ప్రజాసమస్యలు లేవనెత్తడం డ్రామా కాదు: ప్రియాంక
SIRపై విమర్శకుల నోరు మూయిస్తున్నారు: ప్రియాంకాగాంధీ
-
Dec 01, 2025 11:03 IST
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం
కొత్త చైర్మన్ సీపీ రాధాకృష్ణన్‌కు ప్రధాని అభినందనలు
ఇటీవల మృతిచెందిన సభ్యులకు లోక్‌సభ సంతాపం
అంధుల మహిళా క్రికెట్ జట్టుకు అభినందనలు తెలిపిన లోక్‌సభ
-
Dec 01, 2025 10:37 IST
అన్ని అంశాలపై సానుకూల చర్చలు జరగాలని ఆశిస్తున్నా: మోదీ
పార్లమెంట్ సజావుగా సాగేందుకు విపక్షాలు సహకరించాలి: మోదీ
దేశాభివృద్ధి కోసం విపక్షాలు మాతో కలిసి రావాలి: మోదీ
పరాజయం కూడా ఒప్పుకునే మనసు విపక్షానికి లేదు: మోదీ
డ్రామాలు చేసేందుకు ఎన్నో వేదికలు ఉంటాయి: మోదీ
చట్టసభల్లో డ్రామాలు చేయొద్దు.. సూచనలు ఇవ్వండి: మోదీ
నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలకు అడ్డు తగలొద్దు: మోదీ
దేశ ప్రగతి కోసం మంచి సూచనలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం: మోదీ
-
Dec 01, 2025 10:37 IST
ఢిల్లీ: వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకెళ్తున్నాం: మోదీ
మా ప్రధాన లక్ష్యం దేశాభివృద్ధి మాత్రమే: ప్రధాని మోదీ
బిహార్‌లో రికార్డు ఓటింగ్ జరిగింది: ప్రధాని మోదీ
ఎన్నికల్లో మహిళల ఓటింగ్ శాతం కూడా పెరిగింది: మోదీ
ప్రజాస్వామ్య దేశంలో అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలి
చట్టసభల్లో సమయానుకూలంగా చర్చలు తప్పనిసరి: మోదీ
-
Dec 01, 2025 10:33 IST
నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
పార్లమెంట్ బయట ప్రధాని మోదీ ప్రసంగం
10 కీలక బిల్లులను సభ ముందుకు తీసుకురానున్న కేంద్రం
SIR, ఢిల్లీ పేలుడు, దేశ భద్రతపై చర్చించాలని విపక్షాల డిమాండ్
రైతుల సమస్యలు, ఢిల్లీ వాయు కాలుష్యంపైనా చర్చించాలని డిమాండ్