వివాహ బంధంతో ఒక్కటైన సమంత - రాజ్.. పెళ్లి ఫొటోలు ఇవే

ABN, Publish Date - Dec 01 , 2025 | 02:03 PM

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, ద‌ర్శ‌కుడు రాజ్ పెళ్ళి చేసుకున్నారు. దీంతో స‌మంత పేరు మరోసారి నేష‌న‌ల్ వైడ్‌గా ట్రెండింగ్‌లోకి వ‌చ్చింది.

Updated at - Dec 01 , 2025 | 03:27 PM