దేశంలో అతిపెద్ద రైల్వే స్టేషన్ల గురించి మీకు తెలుసా..
ABN, Publish Date - Jan 21 , 2025 | 06:18 PM
దేశంలో వేలాది రైల్వేస్టేషన్లు ఉన్నప్పటికీ కొన్ని స్టేషన్లు ఎంతో ప్రసిద్ధి చెందాయి. కొన్ని రైల్వే స్టేషన్లు ప్లాట్‌ఫామ్‌ల పరంగా రికార్డు సృష్టిస్తే.. మరికొన్ని ప్రయాణికుల రద్దీ విషయంలో ప్రసిద్ధి చెందాయి.

పశ్చిమబెంగాల్‌లోని హౌరా జంక్షన్ రైల్వే స్టేషన్ దేశంలోనే అతిపెద్దది. ఇక్కడ మొత్తం 23 రైల్వే ప్లాట్‌ఫాంలు ఉన్నాయి

పశ్చిమబెంగాల్‌లోని సీల్దా రైల్వేస్టేషన్‌లో 21 ప్లాట్‌ఫాంలు ఉండగా.. దేశంలోని అతిపెద్ద రైల్వేస్టేషన్లలో ఇదొకటి

మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ 18 ప్లాట్‌ఫాంలు కలిగిన రైల్వే స్టేషన్ దినిని విక్టోరియన్ గోతిక్ పునరుజ్జీవనం చేసి భారతీయ శైలులను మిళితం చేసే అద్భుతమైన నిర్మాణం .

న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ మొత్తం 16 ప్లాట్‌ఫారమ్‌లను కలిగినది. ఇది దేశంలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే హబ్‌లలో ఒకటిగా నిలిచింది

చెన్నై రైల్వేస్టేషన్ 15 రైల్వే ప్లాట్‌ఫాం రక్షిణ భారతదేశంలో ఒక మైలురాయిని సాధించింది. దీని ముఖ్యభాగం ఎర్రటి ఇటుకలతో నిర్మించిన ఐకానిక్ క్లాక్ టవర్

సికింద్రాబాద్ జంక్షన్ దక్షిణ మరియు మధ్యభారతదేశంలో 13 రైల్వే ప్లాట్‌ఫాం మరొక _ V; స్టేషన్ ఉంది. ఇది పొరుగు రాష్ట్రాలలోని ముఖ్యమైన నగరాలకు రైళ్లను కలుపుతుంది

హుబ్బల్లి జంక్షన్ రైల్వే స్టేషన్ UP 12 రైల్వే ప్లాట్‌ఫాం కలిగిన రైల్వే స్టేషన్ రవాణాన సేకకు బాగా ఉపయోగపడుతుంది

ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ సెంట్రల్లో ఒక పెద్ద రైల్వేస్టేషన్ ఉంది, ఇందులో మొత్తం 10 రైల్వే రైల్వే ప్లాట్‌ఫాం ఉన్నాయి

విజయవాడ జంక్షన్ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణా జిల్లాలో ఉన్న ఒక రైల్వే స్టేషను, ఇది రక్షిణ మధ్యరైల్వేజోన్లోని విజయవాడ రైల్వేడివిజన్ పరిధిలో ఉంది.

బీహార్ లో పాట్నా జంక్షన్ అనేది 10 రైల్వే ప్లాట్‌ఫాం రైల్వేస్టేషన్. ఇది తూర్పు భారతదేశంలో ఒక కీలకమలైన కేంద్రంగా పరిగణించబడుతుంది
Updated at - Jan 21 , 2025 | 06:18 PM