రైల్లో అధిక ధరకు నీళ్ల బాటిల్ కొంటున్నారా? అయితే..

ABN, Publish Date - Jan 24 , 2025 | 04:38 PM

రైల్లో ఎక్కువ ధరకు నీళ్ల బాటిల్ కొంటున్నారా? అధిక ధర అని తెలిసీ ఏం చేయలేక డబ్బులు వదులుకుంటున్నారా? ఇలా చేస్తే మీ సమస్యకు సత్వర పరిష్కారం లభిస్తుంది

రైల్లో అధిక ధరకు నీళ్ల బాటిల్ కొంటున్నారా? అయితే.. 1/6

రైల్లో నీళ్ల బాటిళ్లు ఒక్కోసారి రూ.20కి అమ్ముతారు. చిల్లర లేదని చెప్పి డబ్బులు ఎక్కువ తీసుకుంటారు.

రైల్లో అధిక ధరకు నీళ్ల బాటిల్ కొంటున్నారా? అయితే.. 2/6

ప్రయాణికులకు ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు వెంటనే రైల్వే అధికారులకు ఫిర్యాదు చేయాలి

రైల్లో అధిక ధరకు నీళ్ల బాటిల్ కొంటున్నారా? అయితే.. 3/6

రైల్లో అందుబాటులో ఉండే రైల్ నీర్ బాటిల్స్ ధర రూ.15 మాత్రమే. దాని ధరను బాటిల్‌పై స్పష్టంగా ముద్రిస్తారు.

రైల్లో అధిక ధరకు నీళ్ల బాటిల్ కొంటున్నారా? అయితే.. 4/6

రైల్లో అందుబాటులో ఉండే రైల్ నీర్ బాటిల్స్ ధర రూ.15 మాత్రమే. దాని ధరను బాటిల్‌పై స్పష్టంగా ముద్రిస్తారు.

రైల్లో అధిక ధరకు నీళ్ల బాటిల్ కొంటున్నారా? అయితే.. 5/6

ప్రయాణికులు రైల్ మదద్‌కు లేదా 139కు కాల్ చేసి కూడా తన ఫిర్యాదులను నమోదు చేయించుకోవచ్చు

రైల్లో అధిక ధరకు నీళ్ల బాటిల్ కొంటున్నారా? అయితే.. 6/6

నిబంధనల ప్రకారం, రైల్వే స్టేషన్లల్లో ఇతర కంపెనీల నీళ్ల బాటిళ్లు అమ్మడం కూడా నిషిద్ధమే. రైల్వే అనుమతి ఉన్న ఉత్పత్తులనే విక్రయించాలి

Updated at - Jan 24 , 2025 | 04:38 PM