76 వ గణతంత్ర ధినోత్సవ వెడుకలు
ABN, Publish Date - Jan 26 , 2025 | 06:35 PM
ఈ వేడుకలకు కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ అశోక్, వీఎంఆర్డీఏ కమిషనర్ విశ్వనాథం హాజరయ్యారు.

విశాఖపట్నంలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.

విశాఖపట్నం పోలీస్ బ్యారెక్స్ గ్రౌండ్లో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు.

ఈ వేడుకలకు కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ అశోక్, వీఎంఆర్డీఏ కమిషనర్ విశ్వనాథం హాజరయ్యారు.

శ్రీకాకుళంలో ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో 76 గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు.

జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ జాతీయ పతాకావిష్కరణ చేశారు.

ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పోలీసు దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు.
Updated at - Jan 26 , 2025 | 06:36 PM