Vikarabad: తాండూరులో నిరసన.. మన్నెగూడ - హైదరాబాద్ రోడ్డు విస్తరణకు డిమాండ్

ABN, Publish Date - Nov 04 , 2025 | 03:19 PM

వికారాబాద్ జిల్లా తాండూరులో మన్నెగూడ - హైదరాబాద్ రోడ్డు విస్తరణ కోసం ప్రజలు నిరసన చేస్తున్నారు. ఈ రహదారిపై తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని, రోడ్డు విస్తరణకు డిమాండ్ చేపట్టారు.

Updated at - Nov 04 , 2025 | 03:19 PM