Raksha Bandhan 2025: ప్రేమను పంచి.. బంధాన్ని పెంచుకోవడం కోసం..

ABN, Publish Date - Aug 06 , 2025 | 09:43 PM

అన్నదమ్ములు, అక్కచెల్లమ్మల అనురాగం, అప్యాయతలకు ప్రతీకగా రాఖీ పౌర్ణమి జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో మార్కెట్లన్నీ రంగురంగుల భిన్నమైన రాఖీలు పలువురిని ఆకట్టుకుంటున్నాయి. స్థాయికి తగినట్లుగా రూ. 2 నుంచి రూ. 3 వేల వరకు వివిధ ధరల్లో రాఖీలు విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి. కాలానుగుణంగా, అభిరుచికి తగినట్లుగా రాఖీలు మార్కెట్లోకి వచ్చేశాయి. సోదరులకు రాఖీలు కొనేందుకు మహిళలంతా దుకాణాలకు వరుసకట్టారు. దీంతో రాఖీ దుకాణాలన్నీ మహిళలతో కిటకిటలాడుతున్నాయి. ఇక హైదరాబాద్ మహానగరంలో బేగం బజారు, సికింద్రాబాద్, అమీర్ పేటతోపాటు కోఠి తదితర ప్రాంతాల్లో వేలాది దుకాణాలు రోడ్లపై ఏర్పాటు చేశారు. దాదాపుగా అన్ని షాపులు మహిళలతో నిండిపోయాయి.

Raksha Bandhan 2025: ప్రేమను పంచి.. బంధాన్ని పెంచుకోవడం కోసం.. 1/7

అన్నదమ్ములు, అక్కచెల్లమ్మల అనురాగం, అప్యాయతలకు ప్రతీకగా రాఖీ పౌర్ణమి జరుపుకుంటారు.

Raksha Bandhan 2025: ప్రేమను పంచి.. బంధాన్ని పెంచుకోవడం కోసం.. 2/7

ఈ నేపథ్యంలో మార్కెట్లన్నీ రంగురంగుల భిన్నమైన రాఖీలు పలువురిని ఆకట్టుకుంటున్నాయి.

Raksha Bandhan 2025: ప్రేమను పంచి.. బంధాన్ని పెంచుకోవడం కోసం.. 3/7

స్థాయికి తగినట్లుగా రూ. 2 నుంచి రూ. 3 వేల వరకు వివిధ ధరల్లో రాఖీలు విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి.

Raksha Bandhan 2025: ప్రేమను పంచి.. బంధాన్ని పెంచుకోవడం కోసం.. 4/7

కాలానుగుణంగా, అభిరుచికి తగినట్లుగా రాఖీలు మార్కెట్లోకి వచ్చేశాయి.

Raksha Bandhan 2025: ప్రేమను పంచి.. బంధాన్ని పెంచుకోవడం కోసం.. 5/7

సోదరులకు రాఖీలు కొనేందుకు మహిళలంతా దుకాణాలకు వరుసకట్టారు.

Raksha Bandhan 2025: ప్రేమను పంచి.. బంధాన్ని పెంచుకోవడం కోసం.. 6/7

దీంతో రాఖీ దుకాణాలన్నీ మహిళలతో కిటకిటలాడుతున్నాయి.

Raksha Bandhan 2025: ప్రేమను పంచి.. బంధాన్ని పెంచుకోవడం కోసం.. 7/7

ఇక హైదరాబాద్ మహానగరంలో బేగం బజారు, సికింద్రాబాద్, అమీర్ పేటతోపాటు కోఠి తదితర ప్రాంతాల్లో వేలాది దుకాణాలు రోడ్లపై ఏర్పాటు చేశారు. దాదాపుగా అన్ని షాపులు మహిళలతో నిండిపోయాయి.

Updated at - Aug 06 , 2025 | 09:46 PM