హైదరాబాద్‌లో ఘనంగా మిస్ వరల్డ్ పోటీలు..

ABN, Publish Date - May 11 , 2025 | 08:50 PM

శనివారం హైదరాబాద్‌లో జరిగిన మిస్ వరల్డ్ 2025 ప్రారంభోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా, ప్రశాంతంగా జరిగాయి. ఈ పోటీల్లో 120 పైగా దేశాల సుందరీమణులు పాల్గొన్నారు.

Updated at - May 11 , 2025 | 08:50 PM