గ్రాండ్‍గా మిస్ వరల్డ్ పోటీలు.. ర్యాంప్‌ వాక్‌తో మెరిసిన అందాల భామలు..

ABN, Publish Date - May 11 , 2025 | 06:52 PM

మిస్‌ వరల్డ్‌-2025 పోటీల సందర్భంగా తెలంగాణ సంస్కృతి, పాశ్యాత్య దేశాలకు చెందిన కొన్ని కళలను కూడా ప్రదర్శించారు. పోటీల్లో భాగంగా మొదటి రోజు అందాల భామల ర్యాంప్ వాక్ ఆకట్టుకుంది.

Updated at - May 11 , 2025 | 06:52 PM