మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు చేతుల మీదగా కొండ మెట్లు పుస్తకావిష్కరణ

ABN, Publish Date - Apr 16 , 2025 | 10:21 PM

హైదరాబాద్, ఏప్రిల్ 16: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి సీ ఆర్ నాయుడు ఆత్మకథ కొండ మెట్లు పుస్తకాన్ని మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. బుధవారం జూబ్లీహిల్స్‌లోని ఓ హోటల్ ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated at - Apr 16 , 2025 | 10:21 PM