Adilabad: దేదీప్యమానంగా కార్తీక పౌర్ణమి వేడుకలు
ABN, Publish Date - Nov 05 , 2025 | 11:34 AM
ఆదిలాబాద్ జిల్లాలో కార్తీక పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రసిద్ధ ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి.
1/9
ఆదిలాబాద్ జిల్లాలో కార్తీక పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు.
2/9
ప్రసిద్ధ ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి
3/9
పట్టణంలోని పురాతన శ్రీ రామచంద్ర గోపాల కృష్ణ మఠంలో కార్తిక పౌర్ణమి శోభ
4/9
వందలాది సంఖ్యలో మహిళలు, యువతులు కాగడ హారతులు వెలిగించి పూజలు చేశారు.
5/9
ఆలయ ప్రాంగణంలో దీపాలను అందంగా అలంకరించడం విశేషంగా ఆకట్టుకుంది.
6/9
మఠం ప్రాంగణంలో చేపట్టిన దీపారాధన ప్రత్యేక ఆకర్శణగా నిలిచింది.
7/9
తెల్లవారుజామున ఆలయానికి వచ్చిన భక్తులు ప్రత్యేక దీపాలంకరణలో పాల్గొన్నారు.
8/9
మహిళలు, యువతులు దీపాలను వెలిగించి ఆలయ ప్రాంగణంలో వాటిని అందంగా అలంకరించారు.
9/9
దీపాల వెలుతురుతో ఆలయ ప్రాంగణం ప్రత్యేక శోభను సంతరించుకుంది.
Updated at - Nov 05 , 2025 | 11:36 AM