సైకిల్ ట్రాక్ నిర్మాణంలో నాణ్యతపై తనిఖీలు.

ABN, Publish Date - Jan 28 , 2025 | 01:55 PM

వట్టినాగులపల్లి ప్రాంతంలో ట్రాక్‌పై పగుళ్లు ఏర్పడిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

సైకిల్ ట్రాక్ నిర్మాణంలో నాణ్యతపై తనిఖీలు. 1/7

దేశంలో ఎక్కడా లేని విధంగా నిర్మించిన సోలార్‌ రూఫ్‌ టాప్‌ సైకిల్‌ ట్రాక్‌.

సైకిల్ ట్రాక్ నిర్మాణంలో నాణ్యతపై తనిఖీలు. 2/7

సైకిల్‌ ట్రాక్‌ పనుల నాణ్యతపై త్వరలో తనిఖీలు చేయనున్నారు.

సైకిల్ ట్రాక్ నిర్మాణంలో నాణ్యతపై తనిఖీలు. 3/7

ఇటీవల నాగులపల్లి మార్గంలో సైకిల్‌ ట్రాక్‌ను నిర్మించారు.

సైకిల్ ట్రాక్ నిర్మాణంలో నాణ్యతపై తనిఖీలు. 4/7

వట్టినాగులపల్లి ప్రాంతంలో ట్రాక్‌పై పగుళ్లు ఏర్పడిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

సైకిల్ ట్రాక్ నిర్మాణంలో నాణ్యతపై తనిఖీలు. 5/7

ఈ ప్రాంతంలో మినహా ఎక్కడా ట్రాక్‌పై పగుళ్లు రాలేదని అధికారులు అంటున్నారు.

సైకిల్ ట్రాక్ నిర్మాణంలో నాణ్యతపై తనిఖీలు. 6/7

పైపులైన్‌ 3500 ఎంఎం డయా కావడంతో ఆ పైనే వేసిన ట్రాక్‌ను పూర్తి స్థాయిలో రోడ్డు రోలార్‌తో తొక్కించలేదని, పైపులైన్‌ పగిలిపోతుందని నామమాత్రంగానే పనులు చేపట్టారని తెలిసింది.

సైకిల్ ట్రాక్ నిర్మాణంలో నాణ్యతపై తనిఖీలు. 7/7

ట్రాక్‌ పనులపై వెల్లువెత్తుతున్న విమర్శల నేపథ్యంలో హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారులు క్వాలిటీ కంట్రోల్‌ ఏజెన్సీతో తనిఖీలు చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

Updated at - Jan 28 , 2025 | 01:56 PM