యాదాద్రికి గవర్నర్.. మహాపూర్ణాహుతిలో జిష్ణుదేవ్ వర్మ
ABN, Publish Date - Mar 10 , 2025 | 01:12 PM
Governor Visit Yadadri: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన మహాపూర్ణాహుతిలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొన్నారు.

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

యాదాద్రిలో ఘనంగా మహాపూర్ణాహుతి కార్యక్రమం

వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాపూర్ణాహుతిలో పాల్గొన్న గవర్నర్

గవర్నర్కు స్వామివారి ప్రసాదాన్ని అందజేస్తున్న అర్చకులు

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి సేవలో గవర్నర్

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ప్రతిమను, లడ్డూ ప్రసాదాన్ని గవర్నర్కు అందిస్తున్న ఆలయ అధికారులు

గవర్నర్కు వేద ఆశీర్వాదం అందజేస్తున్న ఆలయ వేద పండితులు

యాదాద్రి ఆలయ అధికారులు, సిబ్బందితో గవర్నర్
Updated at - Mar 10 , 2025 | 01:42 PM