Munneru Floods: మొంథా తుపాను ఎఫెక్ట్.. మున్నేరుకు వరద ఉధృతి

ABN, Publish Date - Oct 30 , 2025 | 01:53 PM

మొంథా తుపాను ప్రభావంతో ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. మున్నేరు వరద ఉధృతి పెరుగుతూ ఉండటంతో స్థానికులను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఆదేశించారు.

Munneru Floods: మొంథా తుపాను ఎఫెక్ట్.. మున్నేరుకు వరద ఉధృతి 1/14

మొంథా తుపాను ప్రభావంతో మున్నేరుకు పోటెత్తిన వరద.

Munneru Floods: మొంథా తుపాను ఎఫెక్ట్.. మున్నేరుకు వరద ఉధృతి 2/14

మున్నేరుకు 24.5 అడుగుల మేర వర్షపు నీరు చేరింది.

Munneru Floods: మొంథా తుపాను ఎఫెక్ట్.. మున్నేరుకు వరద ఉధృతి 3/14

మున్నేరు పరివాహక ప్రాంతాలైన బొక్కల గడ్డ వెంకటేశ్వరనగర్, మోతీనగర్, ప్రభావతి నగర్‌లో ఇండ్లు నీట మునిగాయి.

Munneru Floods: మొంథా తుపాను ఎఫెక్ట్.. మున్నేరుకు వరద ఉధృతి 4/14

తుపాను బాధితులకు ఖమ్మం నయా బజార్‌ కాలేజీలో వసతిని ఏర్పాటు చేశారు.

Munneru Floods: మొంథా తుపాను ఎఫెక్ట్.. మున్నేరుకు వరద ఉధృతి 5/14

మున్నేరుకు వరద ఉధృతి పెరగడంతో పునరావాసకేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు.

Munneru Floods: మొంథా తుపాను ఎఫెక్ట్.. మున్నేరుకు వరద ఉధృతి 6/14

ఖమ్మం కలెక్టర్ అనుదీప్, సీపీ సునీల్ దత్తతో మాట్లాడి ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నారు మంత్రి తుమ్మల.

Munneru Floods: మొంథా తుపాను ఎఫెక్ట్.. మున్నేరుకు వరద ఉధృతి 7/14

మున్నేరు పరివాహక ప్రాంతంలో ప్రజలకు ఎక్కడ సౌకర్యం కలగకుండా.. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు.

Munneru Floods: మొంథా తుపాను ఎఫెక్ట్.. మున్నేరుకు వరద ఉధృతి 8/14

ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 8 డివిజన్ల పరిధిలో మున్నేరు ప్రవహిస్తోంది.

Munneru Floods: మొంథా తుపాను ఎఫెక్ట్.. మున్నేరుకు వరద ఉధృతి 9/14

మున్నేరు పరివాహ ప్రాంతంలో ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇళ్ల నుంచి ఖాళీ చేయించిన అధికారులు.

Munneru Floods: మొంథా తుపాను ఎఫెక్ట్.. మున్నేరుకు వరద ఉధృతి 10/14

మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు పునరావాస కేంద్రంకు తరలించారు.

Munneru Floods: మొంథా తుపాను ఎఫెక్ట్.. మున్నేరుకు వరద ఉధృతి 11/14

వరద ప్రవాహం తగ్గుముఖం పట్టాలని స్థానికుల పూజలు

Munneru Floods: మొంథా తుపాను ఎఫెక్ట్.. మున్నేరుకు వరద ఉధృతి 12/14

వరద నీటిలో చిన్నారుల ఆటలు

Munneru Floods: మొంథా తుపాను ఎఫెక్ట్.. మున్నేరుకు వరద ఉధృతి 13/14

వరద ప్రవాహంలో కొట్టుకొచ్చిన పామును పట్టుకున్న స్థానికుడు

Munneru Floods: మొంథా తుపాను ఎఫెక్ట్.. మున్నేరుకు వరద ఉధృతి 14/14

వరద నీటిలో మునిగిన ఎల్లమ్మ తల్లి దేవాలయం

Updated at - Oct 30 , 2025 | 01:54 PM