CM Revanth Reddy: యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

ABN, Publish Date - Apr 10 , 2025 | 06:02 PM

మంచిరేవులలో యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

CM Revanth Reddy:  యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి 1/6

మంచిరేవులలో యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

CM Revanth Reddy:  యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి 2/6

కార్యక్రమంలో రిబ్బన్ కట్ చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

CM Revanth Reddy:  యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి 3/6

దేశ చరిత్రలో ఎంతోమంది ప్రధానులు, ముఖ్యమంత్రులు అయ్యారని, కానీ అందులో కొంతమంది మాత్రమే చరిత్రలో గుర్తుండిపోయారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు.

CM Revanth Reddy:  యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి 4/6

ఆనాడు పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ సారథ్యంలో దేశంలో యూనివర్సిటీల పునాదులు పడ్డాయని, నెహ్రూ దార్శనికతతోనే మన దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయికి చేరిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

CM Revanth Reddy:  యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి 5/6

దేశంలోనే ది బెస్ట్ యూనివర్సిటీగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

CM Revanth Reddy:  యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి 6/6

వచ్చే ఒలింపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, అకాడమీని ఏర్పాటు చేసుకోబోతున్నామని చెప్సారు. ప్రతీ నియోజకవర్గంలో 25 ఎకరాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు.

Updated at - Apr 11 , 2025 | 09:01 AM