Sangareddy: కలెక్టర్ కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు

ABN, Publish Date - Sep 23 , 2025 | 06:53 PM

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రెండవ రోజు బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, అడిషనల్ కలెక్టర్ మాధురి, డిఆర్ఓ పద్మజ సంబరాల్లో పాల్గొని సందడి చేశారు.

Updated at - Sep 23 , 2025 | 06:54 PM