Vanaparthi: వనపర్తి పాలిటెక్నిక్ కళాశాల‌లో బతుకమ్మ సంబరాలు

ABN, Publish Date - Sep 23 , 2025 | 05:44 PM

వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. కళాశాల మైదానంలో బతుకమ్మ ముందు విద్యార్థులు సందడి చేస్తూ ఆడిపాడారు.

Updated at - Sep 23 , 2025 | 05:44 PM