Kartika Maasam: రాజమండ్రి గోదావరి పుష్కర ఘాట్ వద్ద కార్తీక శోభ

ABN, Publish Date - Oct 27 , 2025 | 09:12 PM

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కార్తీకమాసం మొదటి సోమవారం సందర్భంగా పుష్కర్ ఘాట్ వద్ద గోదావరిలో స్నానాలు చేసి మహిళలు దీపాలను వదిలారు.

 Kartika Maasam: రాజమండ్రి గోదావరి పుష్కర ఘాట్ వద్ద కార్తీక శోభ 1/6

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కార్తీకమాసం మొదటి సోమవారం సందర్భంగా పుష్కర్ ఘాట్ వద్ద గోదావరిలో స్నానాలు చేసి మహిళలు దీపాలను వదిలారు

 Kartika Maasam: రాజమండ్రి గోదావరి పుష్కర ఘాట్ వద్ద కార్తీక శోభ 2/6

పవిత్ర కార్తీక మాసం తొలి సోమవారం రోజున మహిళలు పెద్ద ఎత్తున కార్తీక దీపాలు వెలిగించారు.

 Kartika Maasam: రాజమండ్రి గోదావరి పుష్కర ఘాట్ వద్ద కార్తీక శోభ 3/6

ఉసిరి దీపం, నువ్వుల నూనెతో దీపాలు వెలిగించారు. పవిత్ర నదీ సంగమం వద్ద పూజలు చేశారు.

 Kartika Maasam: రాజమండ్రి గోదావరి పుష్కర ఘాట్ వద్ద కార్తీక శోభ 4/6

ప్రత్యేకించి కార్తీక సోమవారం రోజున సాయంకాల సమయంలో శివనామస్మరణ చేస్తూ దీపాలు వెలిగించారు.

 Kartika Maasam: రాజమండ్రి గోదావరి పుష్కర ఘాట్ వద్ద కార్తీక శోభ 5/6

భక్తుల కోలాహలంతో పుష్కర ఘాట్ వద్ద భక్తుల తాకిడి నెలకొంది.

 Kartika Maasam: రాజమండ్రి గోదావరి పుష్కర ఘాట్ వద్ద కార్తీక శోభ 6/6

పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో హాజరై కార్తీక దీపాలు వెలిగించారు.

Updated at - Oct 27 , 2025 | 09:21 PM