Bakrid Celebrations: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా బక్రీద్ వేడుకలు
ABN, Publish Date - Jun 07 , 2025 | 03:54 PM
Bakrid Celebrations: తెలుగు రాష్ట్రాల్లో బక్రీద్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. త్యాగానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారు ముస్లింలు. మజీద్లు, ఈద్గాల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
1/10
రెండు తెలుగు రాష్ట్రాల్లో బక్రీద్ వేడుకలు ఘనంగా జరిగాయి
2/10
హైదరాబాద్, విజయవాడ, కడప, వరంగల్ తదితర నగరాల్లో మజీద్లు ముస్లిం సోదరులతో కిక్కిరిసిపోయాయి.
3/10
రంజాన్ ముగిసిన 70 రోజుల తర్వాత బక్రీద్ పండుగ వస్తుంది
4/10
ప్రేమ, త్యాగం, సహనం, పరోపకారానికి ప్రతీకగా బక్రీద్ వేడుకలు జరుపుకుంటారు
5/10
ఇస్లాం క్యాలెండర్ ప్రకారం చాంద్రమానం ఆధారంగా బక్రీద్ పండుగను నిర్ణయిస్తారు
6/10
బక్రీద్ సందర్భంగా ఈరోజు (శనివారం)తెల్లవారుజాము నుంచే మసీదులు, ఈద్గాలకు ముస్లింలు క్యూకట్టారు.
7/10
కడప బిల్డప్ సర్కిల్ వద్ద ఉన్న ఈద్గా వద్ద బక్రీద్ వేడుకలు నిర్వహించారు.
8/10
మజీద్లలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు..
9/10
ముస్లీం సోదరులు ఒకరినొకరులు ఆలింగనాలు చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
10/10
ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో వేడుకలను నిర్వహించారు
Updated at - Jun 07 , 2025 | 03:57 PM