Vijayawada: రన్ ఫర్ స్వచ్ఛాంధ్ర
ABN, Publish Date - Oct 02 , 2025 | 09:32 AM
విజయవాడలో గాంధీ జయంతి పురస్కరించుకుని 'స్వచ్ఛతా హి సేవ' పేరిట పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిధులుగా సినీ హీరో శర్వానంద్ తోపాటు..
1/8
విజయవాడలో స్వచ్ఛతాహి మారథాన్ కార్యక్రమం
2/8
రన్ ఫర్ స్వచ్ఛాంధ్ర పేరుతో కార్యక్రమం
3/8
విజయవాడ ఉత్సవ్, అమరావతి రన్నర్స్ ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వచ్ఛతాహి కార్యక్రమం
4/8
హాజరైన హీరో శర్వానంద్, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, పట్టాభి
5/8
5కే రన్‌ను ప్రారంభించిన హీరో శర్వానంద్
6/8
దేశవ్యాప్తంగా గాంధీ జయంతి పురస్కరించుకుని స్వచ్ఛ దివస్ కార్యక్రమం
7/8
విజయవాడలో 'స్వచ్ఛతా హి సేవ' పేరిట పలు కార్యక్రమాలు
8/8
వివిధ రాష్ట్రాల నుంచి పది వేల మంది పాల్గొన్న రన్నర్స్
Updated at - Oct 02 , 2025 | 09:34 AM