TDP Mahanadu: మూడో రోజు ఘనంగా మహానాడు కార్యక్రమం

ABN, Publish Date - May 29 , 2025 | 04:04 PM

కడప జిల్లాలో మహానాడు కార్యక్రమం మూడో రోజు ఘనంగా జరుగుతోంది. చివరి రోజు కావడంతో అన్ని జిల్లాల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సుమారు 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

Updated at - May 29 , 2025 | 04:27 PM