Vizianagaram: విజయనగరంలో సమైక్యతా ర్యాలీ

ABN, Publish Date - Oct 31 , 2025 | 05:16 PM

విజయనగరంలో సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 150వ జయంతి సందర్భం సమైక్యతా ర్యాలీ నిర్వహించారు. విజయనగరం పోలీస్ ప్రాంగణం నుండి బాలాజీ కూడలివరకు యూనిటీ రన్ కార్యక్రమం నిర్వహించారు.

Updated at - Oct 31 , 2025 | 05:16 PM