Nidhi Agarwal : శ్రీకాకుళంలో సందడి చేసిన నిధి అగర్వాల్
ABN, Publish Date - Aug 02 , 2025 | 08:22 PM
సినీ తార నిధి అగర్వాల్ శ్రీకాకుళంలో సందడి చేశారు. ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరై అభిమానులను సంతోష పెట్టారు.
1/5
శ్రీకాకుళంలో సందడి చేసిన నిధి అగర్వాల్
2/5
ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరైన టాలీవుడ్ బ్యూటీ
3/5
నిధి అగర్వాల్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమానులు
4/5
అభిమానులకు అభివాదం చేస్తూ డ్యాన్స్‌తో సందడి చేసిన హీరోయిన్
5/5
నిధి అగర్వాల్ షాపింగ్ మాల్ ప్రారంభించడంతో కస్టమర్లతో ఫుల్ రష్‌గా మాల్
Updated at - Aug 02 , 2025 | 08:22 PM