Nara Lokesh: విశాఖలో లోకేశ్‌కు ఘన స్వాగతం..

ABN, Publish Date - Nov 13 , 2025 | 10:00 PM

ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ గురువారం విశాఖపట్నం ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు కూటమి ప్రజా ప్రతినిధులు, టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.

Updated at - Nov 13 , 2025 | 10:01 PM