AI Data Center In Visakhapatnam: విశాఖపట్నంలో గూగుల్ AI డేటా సెంటర్.. గూగుల్‌తో చారిత్రక ఒప్పందం

ABN, Publish Date - Oct 14 , 2025 | 07:50 PM

విశాఖపట్నంలో 1 గిగావాట్‌ హైపర్‌ స్కేల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటుపై ఏపీ సర్కార్ గూగుల్‌తో చారిత్రక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్రమంలో మంగళవారం ఢిల్లీలోని తాజ్‌మాన్‌సింగ్‌ హోటల్‌లో ఓ ముఖ్య కార్యక్రమం జరిగింది.

AI Data Center In Visakhapatnam: విశాఖపట్నంలో గూగుల్ AI డేటా సెంటర్.. గూగుల్‌తో చారిత్రక ఒప్పందం 1/5

విశాఖపట్నంలో 1 గిగావాట్‌ హైపర్‌ స్కేల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటుపై ఏపీ సర్కార్ గూగుల్‌తో చారిత్రక ఒప్పందం కుదుర్చుకుంది.

AI Data Center In Visakhapatnam: విశాఖపట్నంలో గూగుల్ AI డేటా సెంటర్.. గూగుల్‌తో చారిత్రక ఒప్పందం 2/5

ఈ క్రమంలో మంగళవారం ఢిల్లీలోని తాజ్‌మాన్‌సింగ్‌ హోటల్‌లో ఓ ముఖ్య కార్యక్రమం జరిగింది.

AI Data Center In Visakhapatnam: విశాఖపట్నంలో గూగుల్ AI డేటా సెంటర్.. గూగుల్‌తో చారిత్రక ఒప్పందం 3/5

ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్, రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మంత్రులతో పాటు గూగుల్‌ క్లౌడ్‌ సీఈఓ థామస్‌ కురియన్, గ్లోబల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ బికాస్‌ కోలే, గూగుల్‌ క్లౌడ్‌ ఆసియా ఫసిఫిక్‌ విభాగం అధ్యక్షుడు కరణ్‌ బజ్వాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

AI Data Center In Visakhapatnam: విశాఖపట్నంలో గూగుల్ AI డేటా సెంటర్.. గూగుల్‌తో చారిత్రక ఒప్పందం 4/5

విశాఖలో రూ.87,520 కోట్ల పెట్టుబడులతో ఏఐ డేటా సెంటర్‌ను గూగుల్ ఏర్పాటు చేయనుంది. ఒక గిగా వాట్ కెపాసిటీతో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

AI Data Center In Visakhapatnam: విశాఖపట్నంలో గూగుల్ AI డేటా సెంటర్.. గూగుల్‌తో చారిత్రక ఒప్పందం 5/5

ఈ డేటా సెంటర్ వైద్యారోగ్యం, విద్య, వ్యవసాయం, పరిశ్రమలు తదితర రంగాల్లో సేవలు అందించనుంది.

Updated at - Oct 14 , 2025 | 07:51 PM