Upcoming OTT Releases: ఈ వారమే విడుదల 7 09 2025
ABN , Publish Date - Sep 07 , 2025 | 02:37 AM
ఈ వారమే విడుదల ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా ఓటీటీల్లో విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు...
ఈ వారమే విడుదల
ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా ఓటీటీల్లో
విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు...
ఓటీటీ వేదిక సినిమా/సిరీస్ విడుదల తేదీ
నెట్‌ఫ్లిక్స్
సైయారా హిందీ చిత్రం సెప్టెంబర్ 12
అమెజాన్ ప్రైమ్
ది గర్ల్‌ఫ్రెండ్ వెబ్‌సిరీస్ సెప్టెంబర్ 10
కూలీ తమిళ చిత్రం సెప్టెంబర్ 11
డూ యూ వన్నా పార్ట్‌నర్ హిందీ సిరీస్ సెప్టెంబర్ 12
జియో హాట్‌స్టార్
బిగ్‌బాస్ 9 తెలుగు రియాలిటీ షో సెప్టెంబర్ 07
రాంబో ఇన్ లవ్ తెలుగు సిరీస్ సెప్టెంబర్ 12
ఇవి కూడా చదవండి..
ముంబైను పేల్చేస్తామన్న వ్యక్తి 24 గంటల్లో అరెస్టు
అన్నాడీఎంకేలో ముదిరిన విభేదాలు.. సెంగోట్టియన్‌ను పార్టీ పదవుల నుంచి తొలగించిన ఈపీఎస్