Share News

ఎన్‌ఐటీల్లో

ABN , Publish Date - Jun 16 , 2025 | 05:23 AM

ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ డేటా సైన్స్‌: వరంగల్‌, తిరుచ్చి, సూరత్‌కల్‌, కాలికట్‌, పాట్నాల్లోని ఎన్‌ఐటీల్లో ఈ బ్రాంచ్‌ ఉంది...

ఎన్‌ఐటీల్లో

  • ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ డేటా సైన్స్‌: వరంగల్‌, తిరుచ్చి, సూరత్‌కల్‌, కాలికట్‌, పాట్నాల్లోని ఎన్‌ఐటీల్లో ఈ బ్రాంచ్‌ ఉంది.

  • ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ ఇంజనీరింగ్‌: కురుక్షేత్ర, నాగపూర్‌ల్లోని ఎన్‌ఐటీల్లో ఈ బ్రాంచ్‌ ఉంది.

  • బయోటెక్నాలజీ అండ్‌ బయో మెడికల్‌ ఇంజనీరింగ్‌: రూర్కేలా, దుర్గాపూర్‌, వరంగల్‌లోని ఎన్‌ఐటీల్లో ఈ బ్రాంచ్‌ ఉంది.

  • మానుఫ్యాక్చరింగ్‌ ఇంజనీరింగ్‌ ఇండస్ట్రియల్‌ అండ్‌ ప్రొడక్షన్‌ ఇంజనీరింగ్‌: తిరుచ్చి, జంషెడ్‌పూర్‌ల్లోని ఎన్‌ఐటీల్లో ఈ కోర్సు ఉంది.

  • మెకట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌: కాలికట్‌, పాట్నా ఎన్‌ఐటీల్లో ఈ బ్రాంచ్‌ ఉంది.

  • పెట్రోలియం ఇంజనీరింగ్‌, ఎనర్జీ ఇంజనీరింగ్‌: కాలికట్‌, సూరత్‌కల్‌లోని ఎన్‌ఐటీల్లో ఉంది.

  • స్మార్ట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌ ఇంజనీరింగ్‌: తిరుచ్చి ఎన్‌ఐటీలో సివిల్‌ విత్‌ స్మార్ట్‌ టెక్నాలజీ కోర్సు ఉంది.

  • సైబర్‌, ఫిజికల్‌ సిస్టమ్స్‌(ఏఐ+ఐఓటీ=రోబోటిక్స్‌): ఆంధ్రప్రదేశ్‌, మణిపూర్‌ల్లోని ఎన్‌ఐటీల్లో ఉంది.

ఈ వార్తలు కూడా చదవండి..

సెంట్రల్ బ్యాంకులో 4,500 జాబ్స్.. అర్హతలు ఎలా ఉన్నాయంటే..

మీ పర్సనల్ లోన్ ఇలా తీర్చుకోండి.. మీ ఖర్చులు తగ్గించుకోండి..

For National News And Telugu News

Updated Date - Jun 16 , 2025 | 05:23 AM