Share News

OTT Releases This Week: ఈ వారమే విడుదల 05 10 2025

ABN , Publish Date - Oct 05 , 2025 | 02:43 AM

ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా ఓటీటీల్లో విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు...

OTT Releases This Week: ఈ వారమే విడుదల 05 10 2025

ఈ వారమే విడుదల

ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా ఓటీటీల్లో

విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు

ఓటీటీ వేదిక సినిమా/సిరీస్‌ విడుదల తేదీ

నెట్‌ఫ్లిక్స్‌

ట్రూ హంటింగ్‌ వెబ్‌సిరీస్‌ అక్టోబర్‌ 06

వార్‌ 2 హిందీ చిత్రం అక్టోబర్‌ 09

ది ఉమన్‌ ఇన్‌ కేబిన్‌ హాలీవుడ్‌ మూవీ అక్టోబర్‌ 09

కురుక్షేత్ర హిందీ సిరీస్‌ అక్టోబర్‌ 10

అమెజాన్‌ ప్రైమ్‌

మెయింటనెన్స్‌ రిక్వైర్డ్‌ ఒరిజినల్‌ మూవీ అక్టోబర్‌ 08

జాన్‌ కేండీ డాక్యూ మూవీ అక్టోబర్‌ 10

జియో హాట్‌స్టార్‌

మిరాయ్‌ తెలుగు చిత్రం అక్టోబర్‌ 10

సెర్చ్‌: ది నైనా మర్డర్‌ కేస్‌ హిందీ సిరీస్‌ అక్టోబర్‌ 10

ఈ వార్తలు కూడా చదవండి..

Ashok: ప్రతిపక్షనేత సంచలన కామెంట్స్.. సిద్దరామయ్య అవుట్‌గోయింగ్‌ సీఎం

PM-SETU Scheme: ఐటీఐలు ఆత్మనిర్భర్ భారత్ వర్క్‌షాప్‌లు: పీఎం మోదీ

Updated Date - Oct 05 , 2025 | 02:43 AM