Share News

NHPC Apprenticeship: హైడ్రో ఎలక్ర్టిక్‌ పవర్‌ కార్పొరేషన్‌లో అప్రెంటిస్‌షిప్‌

ABN , Publish Date - Jul 14 , 2025 | 05:53 AM

నేషనల్‌ హైడ్రో ఎలక్ర్టిక్‌ పవర్‌ కార్పొరేషన్‌ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రాడ్యుయేట్‌, డిప్లొమా, ఐటీఐ ట్రేడ్‌ అప్రెంటిస్‌షిప్‌ ఖాళీల భర్తీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు కోరుతున్నారు...

NHPC Apprenticeship: హైడ్రో ఎలక్ర్టిక్‌ పవర్‌ కార్పొరేషన్‌లో అప్రెంటిస్‌షిప్‌

నేషనల్‌ హైడ్రో ఎలక్ర్టిక్‌ పవర్‌ కార్పొరేషన్‌ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రాడ్యుయేట్‌, డిప్లొమా, ఐటీఐ ట్రేడ్‌ అప్రెంటిస్‌షిప్‌ ఖాళీల భర్తీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు కోరుతున్నారు.

  • గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌: 129

  • డిప్లొమా అప్రెంటిస్‌: 76

  • ఐటీఐ ట్రేడ్‌ అప్రెంటిస్‌: 156

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీకామ్‌, బీటెక్‌/బీఈ, ఎల్‌ఎల్‌బీ, డిప్లొమా, ఐటీఐ, బీఎస్‌డబ్ల్యూ, ఎంఏ, ఎంబీఏ, పీజీ డిప్లొమా పాసై ఉండాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 2025 ఆగస్ట్‌ 11

వెబ్‌సైట్‌: www.nhpcindia.com/welcome/job

ఇవి కూడా చదవండి

నెలకు జస్ట్ రూ.4000 పెట్టుబడి.. వచ్చేది మాత్రం రూ.కోటి

యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 14 , 2025 | 05:53 AM