Indian Coast Guard: ఇండియన్ కోస్ట్‌గార్డ్ అసిస్టెంట్ కమాండెంట్ రిక్రూట్‌మెంట్
ABN , Publish Date - Jul 14 , 2025 | 05:48 AM
భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ కోస్ట్ గార్డ్ జనరల్ డ్యూటీ(జీడీ), టెక్నికల్ (ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్/ఎలకా్ట్రనిక్స్) విభాగాల్లో 2027 బ్యాచ్‌కు సంబంధించిన...
భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ కోస్ట్ గార్డ్ జనరల్ డ్యూటీ(జీడీ), టెక్నికల్ (ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్/ఎలకా్ట్రనిక్స్) విభాగాల్లో 2027 బ్యాచ్‌కు సంబంధించిన అసిస్టెంట్ కమాండెంట్ గ్రూప్ ‘ఏ’ గెజిటెడ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అసిస్టెంట్ కమాండెంట్(జనరల్ డ్యూటీ-జీడీ) - 140 పోస్టులు
అసిస్టెంట్ కమాండెంట్(టెక్నికల్ - ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్/ఎలకా్ట్రనిక్స్) -
30 పోస్టులు
అర్హత: గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారు జీడీ డ్యూటీ కోసం అర్హులు. అయితే ఇంటర్ లేదా డిప్లొమాలో ఫిజిక్స్, మేథ్స్ చదివి ఉండాలి. అలాగే టెక్నికల్ బ్రాంచ్ కోసం సంబంధిత ఇంజనీరింగ్ శాఖ డిగ్రీ ఉండాలి.
వయస్సు: 21 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అంటే 2001 జూలై 1 నుంచి 2005 జూన్ 30 తేదీలోపు జన్మించి ఉండాలి. రిజర్వేషన్లను అనుసరించి వయస్సు సడలింపు ఉంటుంది.
చివరి తేదీ: 2025 జూలై 23
వెబ్‌సైట్: joinindiancoastguard.cdac.in/
ఇవి కూడా చదవండి
నెలకు జస్ట్ రూ.4000 పెట్టుబడి.. వచ్చేది మాత్రం రూ.కోటి
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి