Time Efficient Cooking: ఇవి పాటించండి
ABN , Publish Date - Jul 30 , 2025 | 02:57 AM
రోజూ వంట చేసేటప్పుడు కొన్ని పొరబాట్ల వల్ల సమయం, గ్యాస్ వృథా అవుతూ ఉంటాయి. అలాకాకుండా వంటచేసేటప్పుడు ఏ జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం...
రోజూ వంట చేసేటప్పుడు కొన్ని పొరబాట్ల వల్ల సమయం, గ్యాస్ వృథా అవుతూ ఉంటాయి. అలాకాకుండా వంటచేసేటప్పుడు ఏ జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం...
కూరగాయలు, ఆకుకూరలు ఉడికించేటప్పుడు పాత్రల మీద మూతలు పెట్టాలి. చిన్న లేదా మధ్య స్థాయి మంట ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల వాటిలోని పోషకాలు నశించిపోకుండా ఉంటాయి. చాలా వరకు గ్యాస్ ఆదా అవుతుంది.
తాలింపు కోసం కరివేపాకు, ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు తదితరాలతోపాటు అవసరమైన వాటిని సిద్ధం చేసుకున్న తరవాతనే స్టవ్‌ను వెలిగించడం మంచిది. అలాగే కూరగాయలను కూడా ముందుగానే తరిగి పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల గ్యాస్ వృథా కాకుండా ఉంటుంది.
వండిన ఆహారాన్ని పదేపదే వేడిచేయకూడదు. దీనివల్ల గ్యాస్ వృథాకావడంతోపాటు అనారోగ్య సమస్యలు రావచ్చు.
ఇవి కూడా చదవండి..
సిందూర్ శపథాన్ని నెరవేర్చాం.. అందుకే ఈ విజయోత్సవం
కశ్మీర్‌లో అంతా ప్రశాంతతే ఉంటే పహల్గాం దాడి ఎలా జరిగింది: ప్రియాంక
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయం