Share News

Bank of Baroda recruitment 2025: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో మేనేజర్లు

ABN , Publish Date - Aug 11 , 2025 | 01:49 AM

సేల్స్‌, అగ్రి మార్కెటింగ్‌ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజర్‌, ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు కోరుతోంది...

Bank of Baroda recruitment 2025: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో మేనేజర్లు

ఖాళీలు 417

సేల్స్‌, అగ్రి మార్కెటింగ్‌ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజర్‌, ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు కోరుతోంది.

పోస్టు పేరు ఖాళీలు:

  • మేనేజర్‌ (సేల్స్‌) - 227 పోస్టులు

  • అగ్రి మార్కెటింగ్‌ ఆఫీసర్‌ - 142 పోస్టులు

  • అగ్రి మార్కెటింగ్‌ మేనేజర్‌ - 48 పోస్టులు

అర్హత: గ్రాడ్యుయేషన్‌తోపాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక: రాత పరీక్ష, సైకో మెట్రిక్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ

చివరి తేదీ: 2025 ఆగస్ట్‌ 26

వెబ్‌సైట్‌: bankofbaroda.in/

ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డిపై చర్యలకు రంగం సిద్ధం..!

ప్రాజెక్ట్‌లను నిర్వీర్యం చేసిన బీఆర్ఎస్

For More Telangana News And Telugu News

Updated Date - Aug 11 , 2025 | 01:49 AM